ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పార్టీలన్నీ తమ వ్యూహాలను అమలు చేయడంలో బిజీబిజీగా ఉన్నాయి. వివిధ సంక్షేమ పథకాలు ప్రకటించడంతో పాటు అభివృద్ధి పనులతో బీఆర్ఎస్ ఎన్నికలకు సిద్దమవుతుండగా.. కాంగ్రెస్ డిక్లరేషన్ల పేరుతో ప్రజలకు వరాలు ప్రకటిస్తోంది. దీంతో బీజేపీ కూడా స్పీడ్ పెంచుతోంది. బండి సంజయ్‌ను తప్పించి కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన తర్వాత టీ బీజేపీలో కాస్త దూకుడు తగ్గినా.. ఇప్పుడు పుంజుకునేందుకు మళ్లీ ప్రయత్నాలు చేస్తోంది.
పూర్తిగా చదవండి..ఎంపీ అర్వింద్ కు కీలక బాధ్యతలు!
ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పార్టీలన్నీ తమ వ్యూహాలను అమలు చేయడంలో బిజీబిజీగా ఉన్నాయి. వివిధ సంక్షేమ పథకాలు ప్రకటించడంతో పాటు అభివృద్ధి పనులతో బీఆర్ఎస్ ఎన్నికలకు సిద్దమవుతుండగా.. కాంగ్రెస్ డిక్లరేషన్ల పేరుతో ప్రజలకు వరాలు ప్రకటిస్తోంది.

Translate this News: