Social Media Influencer Punith Raj : సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఫేమస్ అవుతున్నారు. వారిలో ట్రోలింగ్ తో ఫేమస్ అయిన వాళ్ళు కొందరైతే.. తమ యాక్టింగ్, డ్యాన్సింగ్ స్కిల్స్ లో పాపులర్ అయిన వాళ్ళు ఇంకొందరు. అలా ఈ మధ్య కాలంలో ఓ తెలంగాణ కుర్రాడి డ్యాన్స్,యాక్టింగ్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కుర్రాడి డ్యాన్సింగ్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ కు నెటిజన్స్ అంతా ఫిదా అవుతున్నారు.
పూర్తిగా చదవండి..సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న నిజామాబాద్ కుర్రాడు.. టాలెంట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ఈ మధ్య కాలంలో తెలంగాణ కుర్రాడు పునీత్ రాజ్ డ్యాన్స్,యాక్టింగ్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కుర్రాడి డ్యాన్సింగ్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ కు నెటిజన్స్ అంతా ఫిదా అవుతున్నారు. ఓ వైపు చదువు కుంటూనే మరో వైపు తన డ్యాన్స్ తో అలరిస్తున్నాడు.
Translate this News: