/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-07T112529.225-jpg.webp)
Deepthi Sunaina: సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి దీప్తి గురించి పరిచయం అక్కర్లేదు. టిక్ టాక్, డబ్స్ మ్యాష్, షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఫుల్ క్రేజ్ దక్కించుకుంది ఈ బ్యూటీ. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న దీప్తి తన ఇన్స్టా గ్రామ్ లో 4 మిలియన్ ఫాలోవర్స్ కు పైగా సొంతం చేసుకుంది.
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తుంది దీప్తి. ఇక మరో సారి తన నడుము అందాలతో గ్లామర్ డోస్ పెంచింది ఈ బ్యూటీ. తాజాగా ట్రెండీ బ్లూ కలర్ సూట్ లో "నలుగురికి నచ్చినిది నా కసలే ఇక నచ్చదురో" అనే క్యాప్షన్ తో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. జాకెట్ కాలర్ పై కిస్ షేప్ ఎంబ్రాయిడరీ తో స్పెషల్ లుక్ క్రియేట్ చేశారు. ఈ ఫోటోలను దీప్తి తన ఇన్స్టా వేదికగా షేర్ చేసింది. దీప్తి లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట్లో రచ్చ చేస్తున్నాయి.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న దీప్తి తన ఇన్స్టా గ్రామ్ లో 4 మిలియన్ ఫాలోవర్స్ కు పైగా సొంతం చేసుకుంది. ఈ క్రేజ్ తో దీప్తి బిగ్ బాస్ సీజన్ 2 లో ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ తర్వాత దీప్తి క్రేజ్ మరింత పెరిగింది. యూట్యూబ్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ వీడియోలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
కెరీర్ మొదట్లో దీప్తి తన బాయ్ ఫ్రెండ్ షణ్ముఖ్ తో కలిసి కొన్ని యూట్యూబ్ ఆల్బమ్స్ చేసింది. ఈ క్రమంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 2021 లో వీరిద్దరికి బ్రేకప్ అయినట్లు దీప్తి తన ఇన్స్టా వేదికగా షేర్ చేసింది. ఆ తర్వాత దీప్తి కొంత కాలం తన పర్సనల్ లైఫ్ లో బిజీ అయిపొయింది.
ఈ అమ్మడుకి సోషల్ మీడియా స్టార్ గా ఫుల్ క్రేజ్ ఉన్నప్పటికీ సినిమా అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. అప్పట్లో నిఖిల్ నటించిన కిరాక్ పార్టీ సినిమాలో ఒక పాత్రలో కనిపించి మెప్పించింది. రీసెంట్ గా దీప్తి నటించిన 'ఏమాయె ఏమాయె' ఆల్బమ్ యూట్యూబ్ లో సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు దీప్తి తన లేటెస్ట్ ఆల్బమ్ 'ఏయ్ చిలక' గ్లిమ్స్ షేర్ చేసింది. దీనికి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది.