Sneha Mehra: హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా స్నేహా మెహ్రా

TG: హైదరాబాద్‌ దక్షిణ మండల డీసీపీగా స్నేహా మెహ్రాను ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సాయిచైతన్యను బదీలీ చేసి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

New Update
Sneha Mehra: హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా స్నేహా మెహ్రా

Sneha Mehra As a New DCP In South Zone:హైదరాబాద్‌ దక్షిణ మండల డీసీపీగా స్నేహా మెహ్రాను ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సాయిచైతన్యను బదీలీ చేసి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ముగ్గురి పేర్లను సీఎస్‌ శాంతి కుమారి ఎన్నికల సంఘానికి పంపింది. కాగా ముగ్గురు పేర్లను పరిశీలించిన ఎన్నికల సంఘం స్నేహ మెహ్రాను డీసీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది.

EC Orders

Also Read: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు.. కారణాలు ఏంటి? తల్లితండ్రులు గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఇవే

Advertisment
తాజా కథనాలు