New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Bandi-Sanjay-1-jpg.webp)
తాజా కథనాలు
పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీ చేపడుతున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని వెంకట్రావుపల్లె వద్ద కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. సంజయ్ పోలీసులకు పూర్తిగా సహకరించారు.