New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Siddipet-Police-.jpg)
సిద్దిపేట త్రీ టౌన్ కానిస్టేబుల్ ఆసిఫ్ మంచి మనస్సు చాటారు. డీఎస్సీ ఎగ్జామ్ కు వచ్చిన ఓ దివ్యాంగ అభ్యర్థి మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతుండడంతో అతడిని భుజంపై ఎత్తుకుని ఎగ్జామ్ హల్ వరకు తీసుకెళ్లారు. ఈ ఫొటో వైరల్ కావడంతో ఆసిఫ్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.