New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Leaders-Arrest.jpg)
తాజా కథనాలు
ప్రజా భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్వీ, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేవారు. విద్యార్థి సంఘం నాయకులను బీఆర్ఎస్ నేతలు కలిశారు. గ్రూప్-1, గ్రూప్-2 పోస్ట్ లను పెంచాలని డిమాండ్ చేశారు.