Siddharth – Aditi: గత కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న హీరో సిద్దార్థ్- అదితి హైదరీ.. రీసెంట్ గా మార్చి నెలలో వారి బంధాన్ని బయటపెడుతూ నిశ్చితార్థం చేసుకున్నారు. ‘మహాసముద్రం’ సినిమాలో కలిసి నటించిన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ వీరిద్దరూ ఎలాంటి హడావిడి లేకుండా కేవలం కుటుంబ సభ్యుల మధ్య వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో నిశ్చితార్థ వేడుకను జరుపుకున్నారు.
పూర్తిగా చదవండి..Siddharth – Aditi: మా పెళ్లి కూడా అక్కడే.. ఆ ఆలయంతో ఎంతో అనుబంధం ఉంది..!
హీరో సిద్దార్థ్- అదితి హైదరీ ఇటీవలే శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదితి తమ పెళ్లి కూడా అక్కడే చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఆ ఆలయంతో తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉన్నట్లు చెప్పింది.
Translate this News: