New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/YSRCP-1-jpg.webp)
Kuppam YCP:కుప్పంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీలో వైసీపీ కౌన్సిలర్లు చేరారు. చంద్రబాబు సమక్షంలో ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీలు కండువా కప్పుకున్నారు. త్వరలో టీడీపీ గూటికి మరికొంత మంది వైసీపీ నేతలు చేరనున్నట్లు సమాచారం. కుప్పం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని చేరిన నేతలు చెప్పారు.
తాజా కథనాలు