AP: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి బిగ్ షాక్..! ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. మేయర్ గంగాడ సుజాత టీడీపీలో చేరారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో మేయర్‌తో పాటు మరికొంత మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. By Jyoshna Sappogula 14 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ ఒంగోలు New Update షేర్ చేయండి Balineni Srinivasa Reddy: ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. మేయర్ గంగాడ సుజాత టీడీపీలో చేరారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో మేయర్‌తో పాటు మరికొంత మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. #balineni-srinivasa-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి