New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/sklm.jpg)
తాజా కథనాలు
శ్రీకాకుళం జిల్లాలో సామాజిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం అయింది. శివాణీ ఇంజనీరింగ్ కళాశాల వేదికగా కౌంటింగ్ జరగనుంది. ఎనిమిది నియోజకవర్గాల EVMలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్ లో భద్ర పరిచారు. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.