New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/451014629_1042361437251120_8777985375756020762_n.jpg)
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నూతన ఛైర్మన్‌గా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సాట్స్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్ తదితరులు హాజరై శివసేనారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.