తెలంగాణా షీటీమ్ ఉమెన్ సేఫ్టీపై ఫుల్ ఫోకస్ పెట్టింది. దీనికోసం పలు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. మహిళా రక్షణకోసం వినూత్న రీతిలో ఫొటోలు, మీమ్స్, షార్ట్ ఫిల్మ్ లు, సందేశాత్మక వీడియోల ద్వారా సోషల్ మీడియానే ఉపయోగించుకుంటోంది.
పూర్తిగా చదవండి..పోకిరీలపై ఫోకస్ పెట్టిన షీటీమ్..కంత్రీ వేషాలు వేస్తే కటకటాలు కన్ఫమ్..!
తెలంగాణా షీటీమ్ ఉమెన్ సేఫ్టీపై ఫుల్ ఫోకస్ పెట్టింది. దీనికోసం వినూత్న రీతిలో ఫొటోలు, మీమ్స్, షార్ట్ ఫిల్మ్ లు, సందేశాత్మక వీడియోల ద్వారా అవగాహన కల్పిస్తోంది. సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులను సమర్థవంతంగా అడ్డుకునేందుకు షీటీమ్స్ ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని యూనిట్లలో ఉన్న షీటీమ్స్ సిబ్బందికి దఫాలుగా పలు అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇప్పించింది.
Translate this News: