కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి రేణుకా చౌదరి. టికెట్ల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం జరగలేదని, బయట నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. మొదటి జాబితాపై అసంతృప్తితో ఉన్నారు. డబ్బున్న వాళ్లకు కాదు, దమ్మున్నవారికి టికెట్లు ఇవ్వాలని రేణుకా చౌదరి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని..కమ్మ కులాన్ని కూడా గుర్తించాలని రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. ఆంధ్ర, తెలంగాణ రాజకీయ పరిణామాల కారణంగా కమ్మ కులస్తులు ఉద్రేకంగా ఉన్నారన్నారు. కమ్మ కులస్తుల మనోభావాల్ని పరిగణలో తీసుకోవాలని అధిష్టానాన్ని కోరినట్లు రేణుకా చౌదరి తెలిపారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబు బెయిల్ పై విచారణ.. నాట్ బిఫోర్ మీ అన్న న్యాయమూర్తి
కమ్మలకు టికెట్లు ఇవ్వడమంటే పిల్లికి బిక్షం పెట్టినట్లు కాదన్నారు. ఓడిపోయే నియోజకవర్గాలు ఇస్తాం అంటే ఎలా కుదురుతుందని ఫైర్ అయ్యారు. కమ్మలను తక్కువగా అంచనా వేయోద్దన్నారు. అలా చేస్తే తగిన పరిణామాలు ఉంటాయని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని రేణుకా చౌదరి అన్నారు. మా సీట్లు మాకు ఇస్తేనే మా వర్గం ఓట్లు కాంగ్రెస్ కు వస్తాయని బహిరంగంగానే చెప్పారు. అంతేకాదు ఇతర పార్టీలు పిలిచి మరీ తమకు సీట్లు ఇస్తామంటున్నాయని ఈ సందర్భంగా రేణుకా చౌదరి అన్నారు.
ఇది కూడా చదవండి: ఉదయాన్నే ఉప్పు కలిపిన నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుస్తే షాక్ అవుతారు..!!
Breaking : కాంగ్రెస్ టికెట్లపై రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు..
కాంగ్రెస్ టికెట్ల కేటాయింపుపై మాజీ మంత్రి రేణుకా చౌదరి సంచలన వాఖ్యలు చేశారు. టికెట్ల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం జరగలేదని, బయట నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు.
కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి రేణుకా చౌదరి. టికెట్ల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం జరగలేదని, బయట నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. మొదటి జాబితాపై అసంతృప్తితో ఉన్నారు. డబ్బున్న వాళ్లకు కాదు, దమ్మున్నవారికి టికెట్లు ఇవ్వాలని రేణుకా చౌదరి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని..కమ్మ కులాన్ని కూడా గుర్తించాలని రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. ఆంధ్ర, తెలంగాణ రాజకీయ పరిణామాల కారణంగా కమ్మ కులస్తులు ఉద్రేకంగా ఉన్నారన్నారు. కమ్మ కులస్తుల మనోభావాల్ని పరిగణలో తీసుకోవాలని అధిష్టానాన్ని కోరినట్లు రేణుకా చౌదరి తెలిపారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబు బెయిల్ పై విచారణ.. నాట్ బిఫోర్ మీ అన్న న్యాయమూర్తి
కమ్మలకు టికెట్లు ఇవ్వడమంటే పిల్లికి బిక్షం పెట్టినట్లు కాదన్నారు. ఓడిపోయే నియోజకవర్గాలు ఇస్తాం అంటే ఎలా కుదురుతుందని ఫైర్ అయ్యారు. కమ్మలను తక్కువగా అంచనా వేయోద్దన్నారు. అలా చేస్తే తగిన పరిణామాలు ఉంటాయని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని రేణుకా చౌదరి అన్నారు. మా సీట్లు మాకు ఇస్తేనే మా వర్గం ఓట్లు కాంగ్రెస్ కు వస్తాయని బహిరంగంగానే చెప్పారు. అంతేకాదు ఇతర పార్టీలు పిలిచి మరీ తమకు సీట్లు ఇస్తామంటున్నాయని ఈ సందర్భంగా రేణుకా చౌదరి అన్నారు.
ఇది కూడా చదవండి: ఉదయాన్నే ఉప్పు కలిపిన నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుస్తే షాక్ అవుతారు..!!
AI Jobs: మీకు ఏఐ నైపుణ్యాలుంటే భారీగా జీతాలు.. నివేదికలో సంచలన విషయాలు
మరో ఐదేళ్లలో ఏఐ వాడకం దాదాపు అన్ని రంగాల్లోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ నైపుణ్యాలు పెంచుకోవాలని సూచనలు చేస్తున్నారు. Latest News In Telugu | జాబ్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News
Operation Sindoor : పాకిస్థాన్ గుండెలపై దాడి చేశాం...దాడులు ఆపాలని ట్రంప్ చెప్పలేదు: మోదీ
సిందూర్ శపథం నెరవేర్చినందుకు భారత సైన్యం ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News
Rahul Gandhi: 'మోదీ దమ్ముంటే సిందూర్ సీక్రెట్ చెప్పు'.. రాహుల్ గాంధీ సవాల్
లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆపరేషన్ సిందూర్ విషయంలో కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సైనికుల చేతులను మోదీ ప్రభుత్వం కట్టేసిందన్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News
Layoffs: భయపెడుతున్న ఐటీ ఉద్యోగాలు.. లక్షలాది మందిని తొలగిస్తున్న బడా కంపెనీలు
ఐటీ జాబ్ చేస్తే లైఫ్ బాగుంటుందని చాలామంది అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. దీనికి కారణం బడా టెక్ కంపెనీలే ఈ మధ్య భారీగా లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. Latest News In Telugu | జాబ్స్ | నేషనల్ | Short News
August 2025 New Rule: ఆగస్టు 1 నుండి UPI, క్రెడిట్ కార్డ్, LPG ధరలలో మార్పులు..!
ఆగస్టు 1, 2025 నుండి UPI, క్రెడిట్ కార్డ్, LPG ధరలలో కొన్ని ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. బ్యాలెన్స్ చెక్ పరిమితి, Latest News In Telugu | బిజినెస్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | Short News
Crime News : తమ్మునికి నయంకాని వ్యాధి.. కడతేర్చిన అక్క
అనుమానంతో అక్కను చంపిన తమ్ముడి విషయం మరిచిపోకముందే తమ్ముడిని అక్క కడతేర్చిన సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News
AI Jobs: మీకు ఏఐ నైపుణ్యాలుంటే భారీగా జీతాలు.. నివేదికలో సంచలన విషయాలు
Srushti IVF Center: పోలీసులకు బిగ్ షాక్..ఏపీ కేసుకు తెలంగాణలో అరెస్టా? నమ్రత ఎదురుదాడి
Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. ఆగస్టులో 10 రోజులు సెలవులు
Mudra Society : ఉద్యోగాల పేరుతో రూ.140 కోట్లు వసూలు.. ముద్ర చైర్మన్ అరెస్ట్
Israel-Hamas War: భీకర యుద్ధం.. 60 వేల మందికి పైగా మృతి