New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Telangana-New-DGP-1-1.jpg)
తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డిని సచివాలయంలో ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. జితేందర్ రెడ్డిని తెలంగాణ నూతన డీజీపీగా నియమిస్తూ ఈ రోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.