SEBI New Rule: సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే సెబీ ఒక కొత్త సర్క్యులర్‌ను విడుదల చేసింది. భారతదేశంలోని పెట్టుబడిదారులందరికీ షార్ట్ సెల్లింగ్ అనుమతిస్తారనీ.. అయితే, నేక్డ్ షార్ట్ సెల్లింగ్ పై ఉన్న నిషేధం మాత్రం కొనసాగుతుందని పేర్కొంది. సెబీ సర్క్యులర్ ప్రకారం ఇప్పుడు అన్ని స్టాక్‌లలో షార్ట్ సెల్లింగ్ చేయవచ్చు. షార్ట్ సెల్లింగ్ చేసే ముందు, సంస్థాగత పెట్టుబడిదారులు షార్ట్ సెల్ చేయబోతున్నట్లు సమాచారం ఇవ్వవలసి ఉంటుందని సెబీ సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. ఈ పెట్టుబడిదారులు ఇంట్రాడేలో పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేయడానికి అనుమతి ఇవ్వరు.
పూర్తిగా చదవండి..SEBI New Rule: షార్ట్ సెల్లింగ్ ఓకే.. నేకెడ్ షార్ట్ సెల్లింగ్ కుదరదు.. సెబీ సర్క్యులర్.. అసలిదేంటి?
షేర్ మార్కెట్లో షార్ట్ సెల్లింగ్.. నేకెడ్ షార్ట్ సెల్లింగ్ మధ్య చాలా తేడా ఉంటుంది. సెబీ ఇప్పుడు షార్ట్ సెల్లింగ్ కు అనుమతి ఇచ్చింది. కానీ, నేకెడ్ షార్ట్ సెల్లింగ్ పై నిషేధం అలానే ఉంచింది. ఈ ఆర్టికల్ హెడింగ్ పై క్లిక్ చేసి దీనిగురించి తెలుసుకోవచ్చు.
Translate this News: