స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ ప్రాతిపదికన కింది స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇండియన్ సిటిజన్స్‌ను రిక్రూట్ చేస్తోంది. అభ్యర్థులు బ్యాంక్ వెబ్సైట్లో ఇచ్చిన లింక్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 6తో ముగుస్తుంది. అభ్యర్థులు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను (సంక్షిప్త రెజ్యూమ్, ఐడి ప్రూఫ్, వయస్సు రుజువు, విద్యార్హత, అనుభవం మొదలైనవి) అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, లేనిపక్షంలో వారి అభ్యర్థిత్వాన్ని ఆన్లైన్ రాత పరీక్ష / ఇంటర్వ్యూకు పరిగణనలోకి తీసుకోరు.
పూర్తిగా చదవండి..SBI JOBS: ఎస్బీఐ బ్యాంక్ జాబ్స్‌కు ముగుస్తున్న గడువు.. మరికొద్ది గంటలే సమయం.. త్వరపడండి!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 16న ప్రారంభమై అక్టోబర్ 6, 2023న ముగుస్తుంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో 442 మేనేజీరియల్, స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది.

Translate this News: