Samantha: సమంత ఒంటిపై నాగచైతన్య టాటూ..నెట్టింట్లో వైరల్..!!

చైతూ టాటూ పేరును సమంత చెరిపేసుకుందని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల దుబాయ్ లో ఒక ఈవెంట్ కు హాజరైయ్యారు సామ్. అయితే అక్కడ దిగిన ఫోటోస్‌ లో చై టాటూపేరు కనిపించకపోవడంతో నెటిజన్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. నిజంగా ఆమె టాటూ తొలగించారా? లేక మేకప్‌ వేసి కవర్‌ చేశారా అంటూ తెగ కామెంట్స్‌ చేస్తున్నారు.

New Update
Samantha: సమంత ఒంటిపై నాగచైతన్య టాటూ..నెట్టింట్లో వైరల్..!!

Samantha Removed Chay Tattoo: టాలీవుడ్ లో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) స్టార్ హీరోయిన్ సమంత మెస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా ఉండేవారు. వీరు ప్రేమలో ఉన్నప్పుడు చైతు, సమంత టాటూలు వేయించుకున్న సంగతి తెలిసిందే. చైతన్యపై ప్రేమతో 'చై' పచ్చబొట్టును వేయించుకుంది. అయితే మళ్లీ ఏమైందో తెలియదు కానీ.. నాగచైతన్యతో విడాకులు తీసుకుంది. కాగా,ఇటీవల దుబాయ్ లో ఒక ఈవెంట్ కు హాజరైయ్యారు సామ్. అయితే ఆ ఫోటోస్‌ లో చై పేరు కనిపించకపోవడంతో నెట్టిజన్స్ హల్ చల్ చేస్తున్నారు. సామ్ నిజంగా చై టాటూ (Chaitanya Tattoo) పేరును తొలగించారా? లేదంటే మేకప్‌ వేసి కవర్‌ చేశారా అంటూ తెగ కామెంట్స్‌ చేస్తున్నారు.

publive-image

సినిమాతో ఏమాత్రం సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చిన సమంత టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఏ మాయ చేసావే సినిమాలో హీరో నాగచైతన్యతో ప్రేమలో పడింది. కొన్ని సంవత్సరాల పాటు లవర్స్ గా ఇద్దరు చక్కర్లు కొట్టారు. ఆ తర్వాత ఎట్టకేలకు చేతన్యను  ప్రేమ వివాహం చేసుకుని అక్కినేని వారి కోడలు అయింది.

publive-image

అక్కినేని వారి ఇంటికి కోడలుగా వెళ్లిన సామ్ కోన్నాళ్లు  పాటు బానే ఉంది. నాలుగు సంవత్సరాలు ఇద్దరు ఎంతో హ్యాపీ లైఫ్ ని గడిపారు. అయితే మళ్లీ ఏమైందో తెలియదు కానీ.. నాగచైతన్యతో విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించి తన ఫాన్స్ కు షాక్ ఇచ్చింది. విడాకులు తీసుకున్న సమంత, నాగచైతన్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు.

publive-image

వీరిద్దరూ విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు నాగచైతన్యను సమంత ఒక్కసారి కూడా కలవలేదు. రెండో రోజుల క్రితం దుబాయ్ లోని ఓ కార్యక్రమానికి సమంత హాజరయింది. ఈ ఈవెంట్ లో పింక్ శారీలో సామ్ మెరిసిపోయింది. ఈ ఈవెంట్ సందర్భంగా సామ్ దిగిన ఫోటోస్ నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోస్ లో చై టాటూ కనిపించకపోవడంతో నెటిజన్స్ హల్ చల్ చేస్తున్నారు. సామ్ నిజంగా చై టాటూ పేరును తొలగించారా? లేదంటే మేకప్‌ వేసి కవర్‌ చేశారా అంటూ తెగ కామెంట్స్‌ చేస్తున్నారు.

Also Read: రైతు బిడ్డ ప్రశాంత్ కు భారీ షాకిచ్చిన బిగ్ బాస్.. పాపం శివాజీ కూడా హ్యాండిచ్చాడుగా!

Advertisment
తాజా కథనాలు