Samantha in Khushi Movie:సడెన్ గా ఇంటర్వ్యూల్లో ప్రత్యక్షమైంది సమంత. దీంతో చాలామంది షాక్ అయ్యారు. ఆమె న్యూయార్క్ నుంచి తిరిగొచ్చి ఖుషి సినిమా ప్రచారంలో పాల్గొంటోందని భ్రమపడ్డారు. కానీ సమంత న్యూయార్క్ లోనే ఉంది. ఇండియాకు ఇంకా రాలేదు.
పూర్తిగా చదవండి..Samantha in Khushi Movie:సమంత.. నేను ఆడా ఉంటా.. ఈడా ఉంటా..!
మరోసారి విజయ్ దేవరకొండతో కలిసి సమంత ఇంటర్వ్యూలు ఇస్తూ కనిపిస్తోంది. దీంతో సమంత, మరోసారి ఇండియాకొచ్చిందని చాలామంది పొరపడ్డారు. కానీ ఆమె తిరిగిరాలేదు. ఇండియాలో ఉన్నప్పుడే ఖుషి ప్రచారం కోసం కొన్ని ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్లకు ఆమె ఇంటర్వ్యూలు ఇచ్చింది. అవే ఇప్పుడు ప్రసారం అవుతున్నాయి..
Translate this News: