ప్రశాంత్ నీల్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ‘కేజీఎఫ్’ మూవీ. ఆ సినిమాలో రాకీభాయ్ గా యష్ ఎంత హైలెట్ అయ్యాడో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలానే రాకీ పాత్రకు ప్రతి సీన్ లో, నెక్స్ లెవల్ ఎలివేషన్స్ ఇచ్చిన తాత కూడా, మనకు తెగ నచ్చేశాడు. ఆయన ఎవరో కాదు, కన్నడ నటుడు అనంత్ నాగ్. ఇప్పుడు ఆ తాతని బీట్ చేసేందుకు ప్రశాంత్ నీల్.. కొత్త తాతని బరిలో దింపాడు. ఆయనే ‘సలార్’ టీజర్ లో ప్రభాస్ కి ఎలివేషన్స్ ఇచ్చాడు. ‘సింహం, చిరుత, పులి, ఏనుగు చాలా డేంజర్.. కానీ జురాసిక్ పార్క్‌లో కాదు..
పూర్తిగా చదవండి..‘సలార్’కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…?
డార్లింగ్, రెబల్‌స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ 'సలార్' టీజర్ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు యూట్యూబ్ లో సెన్సేషన్‌ని క్రియేట్ సృష్టిస్తోంది. మొత్తం టీజర్ లో ప్రభాస్ ని 10 సెకన్లకు మించి చూపించలేదు. ఇదే అభిమానులని డిసప్పాయింట్ చేసింది. అయితే ఇదే టీజర్లో 'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత మాత్రం ఈ మూవీకి హైలెట్ అయ్యాడు. మరి సలార్‌కు అంతలా ఎలివేషన్స్ ఇచ్చిన ఆ తాత ఎవరో, అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
Translate this News: