Salaar vs Dunky: బాలీవుడ్ లో తిరుగులేని స్టార్ ఎవరు అంటే.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు అందరూ ముందుగా చెప్పే పేరు షారూక్ ఖాన్. వరుసగా రెండు సినిమాల హిట్ తో ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు షారూక్. ఇప్పుడు షారూక్ కు పెద్ద తలనొప్పి వచ్చి పడింది. రెండు సినిమాల హిట్స్ తో ఊపు మీద ఉన్న షారూక్ తాజా సినిమా డింకీతో హ్యాట్రిక్ కొట్టాలని రెడీ అయిపోయాడు. అయితే సరిగ్గా డింకీ రీలీజ్ అయిన మర్నాడే రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా సలార్ కూడా విడుదల అవుతోంది. దీంతో రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మన దేశంలో తప్ప ప్రపంచ వ్యాప్తంగా రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. ఈ అడ్వాన్స్ బుకింగ్ ఇప్పుడు షారూక్ ని టెన్షన్ పెడుతోంది.
పూర్తిగా చదవండి..Salaar vs Dunky: బాలీవుడ్ బాద్ షా కు సలార్ టెన్షన్.. గట్టి దెబ్బే!
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ డింకీ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రభాస్ మూవీ సలార్ 22 న రిలీజ్ కాబోతోంది. విదేశాల్లో ఇప్పటికే రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవగా.. షారూక్ సినిమా కంటే ప్రభాస్ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
Translate this News: