Dunki Name Issue: షారూక్ కొత్త సినిమా DUNKI.. టైటిల్ అర్థం తెలుసా?
షారూక్ కొత్త సినిమా DUNKI పలకడం విషయంలో గందరగోళం ఉంది. చాలామంది గాడిద అనే అర్ధం వచ్చేలా పలుకుతున్నారు. కానీ, ఇది డింకీ అని పలకాల్సిన మాట. ఈ విషయాన్ని షారూక్ స్వయంగా X వేదికగా తెలియచేశాడు.