Russia vs Ukraine: రష్యాలోని సుడ్జా నగరాన్ని ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్నట్లు అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. ఉక్రెయిన్ సైన్యం రష్యాలోకి 35 కిలోమీటర్ల లోతుకు లోపలకు చొచ్చుకుపోయింది. ఉక్రేనియన్ మిలిటరీ కమాండెంట్ సెంటర్ ఇప్పుడు సుడ్జాలో ప్రారంభించినట్టు జెలెన్స్కీ గురువారం వీడియో మెసేజ్ ద్వారా తెలిపారు. గత 10 రోజుల్లో ఉక్రెయిన్ సైన్యం 82 రష్యా గ్రామాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. సుడ్జా ఉక్రెయిన్ సరిహద్దు నుండి దాదాపు 10 కి.మీ. దూరంలో ఉంటుంది. దీని జనాభా సుమారు 5,000. ఇక్కడ రష్యన్ గ్యాస్ పైప్లైన్ స్టేషన్ ఉంది. దాని సహాయంతో యూరోపియన్ దేశాలకు గ్యాస్ సరఫరా చేస్తుంది.
పూర్తిగా చదవండి..Russia vs Ukraine: రష్యాలోకి చొచ్చుకు పోతున్న ఉక్రెయిన్ సైన్యం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రమవుతోంది. ఉక్రెయిన్ సైన్యం రష్యాలోకి 35 కిలోమీటర్ల దూరం చొచ్చుకుపోయాయి. రష్యాలోని సుడ్జా నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. గత పదిరోజుల్లో 82 రష్యా గ్రామాలను ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది
Translate this News: