Rucking: రకింగ్ అనేది ఒక సాధారణ వ్యాయామం. దీనిలో తమ భుజాలపై బరువైన బ్యాగ్‌తో నడుస్తారు. ఈ వ్యాయామం బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యంగా ఉంచడానికి, కండరాలను బలోపేతం చేయడానికి, మానసిక ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చాలా సులభం, చాలా ప్రయోజనకరమైనది. ఇది ఎక్కడైనా, ఎప్పుడైనా చేయవచ్చు కాబట్టి మహిళలు దీనిని స్వీకరిస్తున్నారు. రకింగ్ అనేక ప్రయోజనాలను అధికం అందుకే మహిళలు దీనిని ప్రయత్నించాలని కోరుకుంటారు. రకింగ్ చేసే విధానం గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Rucking: రకింగ్ అంటే ఏంటి? తెలిస్తే ఆశ్చర్యపోతారు
రకింగ్ అనేది ఒక వ్యాయామం. దీనిలో బరువైన బ్యాగ్ మోసుకెళ్తారు. ఇది మహిళలకు తేలికైన, ప్రయోజనకరమైన వ్యాయామం. అంతేకాకుండా ఇది ఫిట్నెస్ ట్రెండ్‌గా చెబుతారు. ఈ రకింగ్ టాప్ 10 ప్రయోజనాల గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
Translate this News: