Sculpture: శిల్పకళ ప్రాముఖ్యతపై RTV స్పెషల్ స్టోరీ
చారిత్రాత్మక శిల్పకళ ప్రాముఖ్యతపై RTV స్పెషల్ స్టోరీ అందిస్తుంది. ఈ మధ్య కాలంలో శిల్పకళాకారుల పని విధానం మసకబారుతోంది. ప్రభుత్వం సహకారం అందిస్తే పూర్వ వైభవం తెస్తామని.. పదిమందికి శిక్షణ ఇస్తామని అంటున్నారు శిల్ప కళాకారుడు దుర్గా.
Sculpture : చారిత్రాత్మక శిల్పకళ ప్రాముఖ్యతపై RTV స్పెషల్ స్టోరీ అందిస్తుంది. ఈ మధ్య కాలంలో శిల్పకళాకారుల పని విధానం మసకబారుతోంది. కళ పట్ల చిన్న చూపా.. ప్రత్యామ్నాయాల వైపు మరో చూపా? అనేది తెలియడం లేదు. కానీ శిల్పకళాకారుల సంఖ్య మాత్రం తగ్గుతుంది. ఇలా అయితే, రానున్న కాలంలో ఇది పూర్తిగా కనమరుగైపోయో పరిస్థితి కనిపిస్తోంది.
అయితే, ప్రస్తుతం ఉన్న శిల్పకళాకారులకు ప్రభుత్వం సహకారం అందిస్తే శిల్పకళకు పూర్వ వైభవం తెస్తామని.. పదిమందికి శిక్షణ ఇస్తామని అంటున్నారు శిల్ప కళాకారుడు దుర్గా. ప్రభుత్వ సహకారం చేతి కళాకారులకు ఎంతో అవసరం అని అంటున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..