New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/knl-4.jpg)
నంద్యాల జిల్లా అయ్యలూరు మెట్ట సమీపంలో రౌడీ షీటర్ సాయి అలియాస్ కవ్వ దారుణ హత్యకు గురైయ్యారు. దుండగులు అతడి తలపై కత్తులతో నరికి దారుణంగా హత్య చేశారు. కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసు తోపాటు పలు హత్య కేసుల్లో మృతుడు సాయి నిందితుడుగా ఉన్నట్లు తెలుస్తోంది.