Roja: ఏపీ ఫలితాలపై రోజా ట్వీట్.. ఏమన్నారంటే?

ఏపీ ఫలితాల ట్రెండ్ పై మంత్రి రోజా ట్విట్టర్‌లో స్పందించారు. చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను పంచుకుంటూ.. ‘భయాన్ని విశ్వాసంగా, ఎదురు దెబ్బలను మెట్లుగా, మన్నింపులను నిర్ణయాలుగా, తప్పులను పాఠంగా నేర్చుకుని, మార్చుకునే వాళ్లే శక్తిమంతమైన వ్యక్తులుగా మారతారు’ అని పేర్కొన్నారు.

New Update
Roja: ఏపీ ఫలితాలపై రోజా ట్వీట్.. ఏమన్నారంటే?

Roja:  ఏపీ ఫలితాల ట్రెండ్ పై మంత్రి రోజా సోషల్ మీడియాలో స్పందించారు. చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘భయాన్ని విశ్వాసంగా.. ఎదురు దెబ్బలను మెట్లుగా.. మన్నింపులను నిర్ణయాలుగా.. తప్పులను పాఠంగా నేర్చుకుని, మార్చుకునే వాళ్లే శక్తిమంతమైన వ్యక్తులుగా మారతారు’ అని ట్వీట్ లో పేర్కొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు