Accident: తప్పిన పెను ప్రమాదం..!

అన్నమయ్య జిల్లా రాజంపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై - కడప జాతీయ రహదారిపై ఎన్టీఆర్ విగ్రహం వద్ద లారీ డివైడర్ పైకెక్కింది. జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డివైడర్‌ను పగలగొట్టి లారీని వెలికి తీస్తున్నారు ఆర్ అండ్ బి అధికారులు.

Accident: తప్పిన పెను ప్రమాదం..!
New Update

This browser does not support the video element.

#road-accident
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe