Accident: ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం..!

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సాయి, రాజ్ కుమార్ అనే యువకులను గుర్తు తెలియని వాహనం బలంగా ఢీ కొట్టింది. సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. రాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

New Update
Accident: ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం..!

Accident: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జాతీయ రహదారి రవాణా శాఖ కార్యాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం వైపు నుండి కొయ్యలగూడెం వైపుగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సాయి, రాజ్ కుమార్ అనే యువకులను గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది.

Also Read: నా భార్య నుంచి నన్ను కాపాడండి.. బాధిత భర్త ఆవేదన..!

దీంతో సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న రాజ్ కుమారును స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉండటంతో రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు