Accident: రోడ్డు ప్రమాదం.. కారు.. ఆటో ఢీ..!

ప్రకాశం జిల్లా కనిగిరి మండలం దేవాంగ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు.. ఆటో ఢీ కొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

New Update
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Advertisment
తాజా కథనాలు