CSK లెజెండ్ ధోని IPL మెగా వేలానికి ముందే రిటైర్ అవుతాడని భావిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన లేనప్పటికీ, రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాలో అతడు లేకపోవటంతో ఈ వార్తను సులభంగా అర్థం చేసుకోవచ్చు.అయితే చెన్నై జట్టులో ధోనీ స్థానాన్ని పంత్ భర్తీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రిషబ్ పంత్ గత కొన్నాళ్లుగా ధోనీతో సన్నిహితంగా మెలుగుతున్నాడు. అదేవిధంగా, రిషబ్ పంత్ CSK జట్టు CEO సుందర్ రామన్ కు అత్యంత సన్నిహితుడు కూడా.దీంతో సీఎస్కే జట్టులో చేరే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..ఐపీఎల్ లో చెన్నై గూటికి పంత్ వెళ్లనున్నాడా?
IPL చెన్నైజట్టులో ధోనీ స్థానాన్ని రిషబ్ పంత్ భర్తీ చేయనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం ధోనీ,సీఎస్కే సీఈవో తో పంత్ కు ఉన్నరిలేషన్ కారణమని నెటిజన్లు అంటున్నారు. మరోవైపు ఇంటెర్నెట్ లో వస్తున్న పుకార్లను ఢిల్లీ మేనేజ్ మెంట్ ఖండించింది.
Translate this News: