Revanth Reddy Take Oath: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రమాణ స్వీకారం..

అనుముల రేవంత్‌ రెడ్డి అనే నేను.. అంటూ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఓపెన్ టాప్ జీపులో సోనియా గాంధీతో కలిసి వేదికపై వచ్చిన రేవంత్.. తెలంగాణ చీఫ్ మినిస్టర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై రేవంత్ చే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు.

New Update
Revanth Reddy Take Oath: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రమాణ స్వీకారం..

Revanth Reddy Take Oath: ఎనుముల రేవంత్‌ రెడ్డి అనే నేను.. అంటూ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఓపెన్ టాప్ జీపులో సోనియా గాంధీతో కలిసి వేదికపై వచ్చిన రేవంత్.. తెలంగాణ చీఫ్ మినిస్టర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై రేవంత్ రెడ్డితో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి అనంతరం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. భట్టి అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరావు, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనరసింహ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Also Read:

తెలంగాణకు వర్షసూచన..నేడు కూడా వానలు కురిసే ఛాన్స్!

రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం..

Advertisment
తాజా కథనాలు