Renu Desai About Mahesh Babu Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) సినిమాలో ఛాన్స్ అంటే ఎవరైనా వదులుకుంటురా..? కానీ, నటి రేణుదేశాయ్(Renu Desai) మాత్రం మహేశ్ సినిమాను రిజెక్ట్ చేసింది. దీంతో ఎందుకు మహేశ్ బాబు తో సినిమాని రిజక్ట్ చేసింది అని ప్రిన్స్ ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశ్ బాబు సినిమా ఆఫర్ వదులుకోవడంపై ఆమె స్పందించారు.
Also Read: నేషనల్ స్టార్ కు గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది ఇతనే..!!
తనకు సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో ఆఫర్ వచ్చిందని, కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమాలో చేయలేకపోయానని నటి రేణుదేశాయ్ వెల్లడించారు. సూపర్ స్టార్ హీరోగా వచ్చిన సర్కారువారి పాట(Sarkari Vari Pata) సినిమాలో తనకు అవకాశం వచ్చినట్లు చెప్పారు. కానీ కొన్ని కొన్ని రిజన్స్ వల్ల ఆ సినిమా చేయలేకపోయానని, కాంట్రావర్సీని దృష్టిలో పెట్టుకొని కారణాలను చెప్పలేకపోతున్నట్లు వెల్లడించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/mahesh-1-1-jpg.webp)
ఈ సినిమాలో బ్యాంక్ ఆఫీసర్ పాత్ర కోసం తనను సంప్రదించారని, ఆ రోల్ కూడా తనకు ఎంతగానో నచ్చిందన్నారు రేణుదేశాయ్. ఆ సినిమాలో నటించాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయానని తెలిపారు.అయితే, అందుకు కారణాలను మాత్రం రేణుదేశాయ్ వెల్లడించలేదు. ఎందుకంటే అనవసరంగా కాంట్రావర్సీ అవుతుందన్నారు. నిజం ఏమిటో చెప్పాలని ఉందని, కానీ కామ్‌గా ఉండటమే బెటర్ అని చెప్పారు.
ప్రిన్స్ మహేశ్ సినిమాను రిజెక్ట్ చేశా: రేణుదేశాయ్
మహేశ్ బాబు సినిమాను వదులుకున్నా ఎందుకో కారణం చెప్పలేను..కామ్‌గా ఉండటమే బెటర్ అంటూ నటి రేణుదేశాయ్ వెల్లడించారు. సర్కారు వారి పాట సినిమాలో అవకాశం వచ్చిందన్న రేణుదేశాయ్..కొన్ని రిజన్స్ వల్ల నటించలేకపోయాని చెప్పారు. అయితే, కాంట్రావర్సీని దృష్టిలో పెట్టుకొని కారణం చెప్పలేకపోతున్నట్లు రేణుదేశాయ్ తెలిపింది.
Renu Desai About Mahesh Babu Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) సినిమాలో ఛాన్స్ అంటే ఎవరైనా వదులుకుంటురా..? కానీ, నటి రేణుదేశాయ్(Renu Desai) మాత్రం మహేశ్ సినిమాను రిజెక్ట్ చేసింది. దీంతో ఎందుకు మహేశ్ బాబు తో సినిమాని రిజక్ట్ చేసింది అని ప్రిన్స్ ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశ్ బాబు సినిమా ఆఫర్ వదులుకోవడంపై ఆమె స్పందించారు.
Also Read: నేషనల్ స్టార్ కు గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది ఇతనే..!!
తనకు సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో ఆఫర్ వచ్చిందని, కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమాలో చేయలేకపోయానని నటి రేణుదేశాయ్ వెల్లడించారు. సూపర్ స్టార్ హీరోగా వచ్చిన సర్కారువారి పాట(Sarkari Vari Pata) సినిమాలో తనకు అవకాశం వచ్చినట్లు చెప్పారు. కానీ కొన్ని కొన్ని రిజన్స్ వల్ల ఆ సినిమా చేయలేకపోయానని, కాంట్రావర్సీని దృష్టిలో పెట్టుకొని కారణాలను చెప్పలేకపోతున్నట్లు వెల్లడించారు.
ఈ సినిమాలో బ్యాంక్ ఆఫీసర్ పాత్ర కోసం తనను సంప్రదించారని, ఆ రోల్ కూడా తనకు ఎంతగానో నచ్చిందన్నారు రేణుదేశాయ్. ఆ సినిమాలో నటించాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయానని తెలిపారు.అయితే, అందుకు కారణాలను మాత్రం రేణుదేశాయ్ వెల్లడించలేదు. ఎందుకంటే అనవసరంగా కాంట్రావర్సీ అవుతుందన్నారు. నిజం ఏమిటో చెప్పాలని ఉందని, కానీ కామ్‌గా ఉండటమే బెటర్ అని చెప్పారు.
Vishwambhara Story: ‘విశ్వంభర’ స్టోరీ ఇదే.. తెలిస్తే ఎగిరి గంతేయడం పక్కా!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ కథను దర్శకుడు వశిష్ఠ వెల్లడించారు. ఇది 14 లోకాలకు అవతల ఉన్న విశ్వంభర లోకం.. Short News | Latest News In Telugu | సినిమా
HBD Soundarya: చివరి కోరిక తీరకుండానే చనిపోయిన సౌందర్య! బర్త్ డే స్పెషల్
అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో ఎవర్ గ్రీన్ హీరోయిన్ ముద్ర వేసుకుంది దివంగత నటి సౌందర్య. Short News | Latest News In Telugu | సినిమా
Cinema: మళ్లీ కలవనున్న చై-సామ్: ఫ్యాన్స్ కోసమే!
నాగ చైతన్య, సమంత మళ్ళీ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరి కాంబోలో వచ్చిన హిట్ మూవీ 'ఏం మాయ చేశావే'ను రి రిలీజ్ చేయాలని ప్లాన్ . Short News | Latest News In Telugu
Velu Prabhakaran passed away: స్టార్ దర్శకుడు, నటుడు కన్నుమూత
తమిళ సినీ రంగ ప్రముఖ దర్శకుడు, నటుడు, సినిమాటోగ్రాఫర్ వేలు ప్రభాకరన్ 68 సంవత్సరాల వయసులో చెన్నైలో ఈరోజు కన్నుమూశారు. Short News | Latest News In Telugu
Poola Chokka: యూట్యూబర్ 'పూలచొక్కా' పై పోలీస్ కేసు!
పాపులర్ తెలుగు యూట్యూబర్ పూలచొక్కా నవీన్ పై 'వర్జిన్ బాయ్స్' సినిమా నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. Short News | Latest News In Telugu
Junior Twitter Review: కొత్త హీరో కిరీటీ 'జూనియర్' ఎలా ఉందంటే.. ట్విట్టర్ రివ్యూ
డెబ్యూ హీరో కిరిటీ- శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'జూనియర్' ఈరోజు విడుదలైంది. ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకు డీసెంట్ రెస్పాన్స్ వస్తోంది.
BIG BREAKING: టీడీపీకి అశోక్ గజపతిరాజు రాజీనామా!
HYD Software Employee: అయ్యో బిడ్డా.. నెలకు రూ.2లక్షల జీతగాడు.. లవర్ వదిలేసిందని సూసైడ్
Muhammad Yunus: బంగ్లాదేశ్ నుంచి ముంచుకొస్తున్న భారీ ప్రమాదం.. అదే జరిగితే భారత్ ఒంటరి!
🔴Live News Updates: ది రెసిస్టెన్స్ ఫ్రంట్..ఉగ్రవాది సంస్థ..అమెరికా ప్రకటన
Telangana Villages : అప్పుడు 5 మండలాలు.. ఇప్పుడు 14 గ్రామాలు.. తెలంగాణకు బీజేపీ సర్కార్ మరో షాక్?