Renu Desai Comments On Pawan Kalyan: ప్రముఖ నటి రేణూ దేశాయ్ (Renu Desai) నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. రవితేజ ప్రధాన పాత్ర పోషించిన ఈ బయోపిక్ మూవీ ఇటీవలే రిలీజైంది. ఈ చిత్రంలో ప్రముఖ సంఘసంస్కర్త హేమలతా లవణం పాత్రను రేణూ దేశాయ్ పోషించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) సీఎం అవ్వాలని కోరుకుంటున్నారా? అన్న ప్రశ్నకు రేణూ స్పందించారు.
Also Read: యంగ్ స్టార్ తో అర్జున్ కుమార్తె లవ్..పెళ్లికి గ్రీన్ సిగ్నల్..!
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/pawan-3-jpg.webp)
రేణు దేశాయ్ స్పందిస్తూ తనకు ఈ క్వశ్చన్ ఏ వద్దు అన్నారు. ఆయన సీఎం అవుతారా లేదా అన్నది తనకు సంబంధం లేని విషయమని, తాను ఏమీ కోరుకోవడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సీఎం కావాలా వద్దా అనేది దేవుడు నిర్ణయిస్తారని దాని గురించి చెప్పడానికి తాను ఎవరు అంటూ ఆమె పేర్కొన్నారు. ఎవరికి ఏం రాసి ఉందో అదే జరుగుతుందని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి మీరు ఎటువంటి స్టాండ్ తీసుకోరా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. నేను ఎవరి గురించి ఎలాంటి స్టాండు తీసుకోను అంటూ రేణు దేశాయ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా లేదా అన్న అంశంపై ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ సీఎం అవ్వడం తనకు ఇష్టం లేదు అనే అర్థం వచ్చే విధంగా రేణు మాట్లాడినట్టుగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/pawan-2-2-jpg.webp)
మోడలింగ్ రంగంలో నుంచి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో చేసిన మొదటి సినిమాతోనే ఆమె భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘బద్రీ’ (Badri) సినిమాలో పవన్ కళ్యాణ్‌తో కలిసిన నటించిన రేణూ దేశాయ్.. పవన్‌తో తొలి పరిచయంతోనే ప్రేమలో పడ్డారు. అయితే చాలా కాలం పాటు బాగానే సాగిన వీళ్ల కాపురంలో మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండగా, రేణుదేశాయ్ సినిమా వైపు అడుగులు వేశారు. కొన్ని సినిమాలకు దర్శకురాలిగా, నిర్మాతగా తనదైన ముద్రవేశారు రేణూ దేశాయ్.
సీఎంగా పవన్..? రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు.. ఏం అన్నారంటే?
పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా లేదా అన్న అంశంపై ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరికి ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసని, దేవుడు ఏం రాసిపెడితే అది జరుగుతుందన్నారు రేణు. ఈ విషయంలో అభిప్రాయం చెప్పడానికి నేనెవర్ని? అని కామెంట్స్ చేశారు. పవన్ సీఎం అవ్వడం తనకు ఇష్టం లేదు అనే అర్థం వచ్చే విధంగా రేణు మాట్లాడినట్టుగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Renu Desai Comments On Pawan Kalyan: ప్రముఖ నటి రేణూ దేశాయ్ (Renu Desai) నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. రవితేజ ప్రధాన పాత్ర పోషించిన ఈ బయోపిక్ మూవీ ఇటీవలే రిలీజైంది. ఈ చిత్రంలో ప్రముఖ సంఘసంస్కర్త హేమలతా లవణం పాత్రను రేణూ దేశాయ్ పోషించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) సీఎం అవ్వాలని కోరుకుంటున్నారా? అన్న ప్రశ్నకు రేణూ స్పందించారు.
Also Read: యంగ్ స్టార్ తో అర్జున్ కుమార్తె లవ్..పెళ్లికి గ్రీన్ సిగ్నల్..!
రేణు దేశాయ్ స్పందిస్తూ తనకు ఈ క్వశ్చన్ ఏ వద్దు అన్నారు. ఆయన సీఎం అవుతారా లేదా అన్నది తనకు సంబంధం లేని విషయమని, తాను ఏమీ కోరుకోవడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సీఎం కావాలా వద్దా అనేది దేవుడు నిర్ణయిస్తారని దాని గురించి చెప్పడానికి తాను ఎవరు అంటూ ఆమె పేర్కొన్నారు. ఎవరికి ఏం రాసి ఉందో అదే జరుగుతుందని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి మీరు ఎటువంటి స్టాండ్ తీసుకోరా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. నేను ఎవరి గురించి ఎలాంటి స్టాండు తీసుకోను అంటూ రేణు దేశాయ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా లేదా అన్న అంశంపై ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ సీఎం అవ్వడం తనకు ఇష్టం లేదు అనే అర్థం వచ్చే విధంగా రేణు మాట్లాడినట్టుగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
మోడలింగ్ రంగంలో నుంచి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో చేసిన మొదటి సినిమాతోనే ఆమె భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘బద్రీ’ (Badri) సినిమాలో పవన్ కళ్యాణ్‌తో కలిసిన నటించిన రేణూ దేశాయ్.. పవన్‌తో తొలి పరిచయంతోనే ప్రేమలో పడ్డారు. అయితే చాలా కాలం పాటు బాగానే సాగిన వీళ్ల కాపురంలో మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండగా, రేణుదేశాయ్ సినిమా వైపు అడుగులు వేశారు. కొన్ని సినిమాలకు దర్శకురాలిగా, నిర్మాతగా తనదైన ముద్రవేశారు రేణూ దేశాయ్.
Sobhita Dhulipala: స్టైలిష్ లుక్ లో అక్కినేని కోడలు ఫొటోలు అదుర్స్ !
అక్కినేని కోడలు శోభిత నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. స్టైలిష్ అవుట్ శోభిత గ్లామర్ షో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. మీరు కూడా చూసేయండి.
DQ41 Movie: దుల్కర్ సల్మాన్ కి క్లాప్ కొట్టిన నాని.. 'DQ41' తో కొత్త ప్రాజెక్ట్ ! ఫొటోలు చూశారా
నటుడు దుల్కర్ సల్మాన్ మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. తన 41వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. DQ41 గా తెరకెక్కుతున్న Latest News In Telugu
Athadu Re-Release: మహేష్ బాబు మేనియా షురూ.. రీ-రిలీజ్ కి ముందే కోట్లు కొల్లగొడుతున్న 'అతడు'!
ఆగస్టు 9న మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా 'అతడు' రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. సినిమా రిలీజ్ ఇంకా ఐదు రోజులు ఉండగానే అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపిస్తోంది.
Coolie Pre Release Event: 'కూలీ' లో నేనే హీరో.. నా పాత్ర ఎలా ఉంటుందంటే? : నాగార్జున
Coolie Pre Release Event: సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కూలీ’(Coolie Movie), మోరి కొద్ది రోజుల్లో Latest News In Telugu | సినిమా
BIG BREAKING: పవన్ షూటింగ్ పై దాడి.. వైరలవుతున్న వీడియో!
సినీ కార్మికుల సమ్మె నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చిక్కుల్లో పడింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తవగా.. అక్కడ కొన్ని ప్యాచ్ వర్క్స్ ఇంకా జరుగుతున్నాయి.
Viral Vayyari Full Video Song: ‘వైరల్ వయ్యారి’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది మావా..
కిరీటి, శ్రీలీల నటించిన ‘జూనియర్’ చిత్రం నుంచి ‘వైరల్ వయ్యారి’ పూర్తి వీడియో సాంగ్ వచ్చేసింది. ఈ సాంగ్ సినీ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. Latest News In Telugu | సినిమా | Short News
Trump: భారత్‌పై భారీగా టారిఫ్‌లు పెంచుతా .. ట్రంప్ సంచలన ప్రకటన
Crime News: భర్త అత్తమామల వేధింపులు.. భరించలేక సూసైడ్ నోట్ రాసి మరో నవవధువు..!
BIG BREAKING: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. గువ్వల బాలరాజు సంచలన ఆడియో లీక్
Sleep Time: రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతున్నారా.. అయితే ఇది మీ కోసమే!
Telangana: కేసీఆర్‌పై చర్యలు ?.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన