Father's Day 2024: మీ డాడీకి ఎలాంటి గిఫ్ట్ ఇవొచ్చు? ఇక్కడ తెలుసుకోండి! పిల్లలు ప్రతి సంవత్సరం 'ఫాదర్స్ డే' కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈ నెల 16న ఫాదర్స్ డేకి మీ తండ్రికి చొక్కా, ప్యాంటు, కుర్తా, వస్త్రధారణ కిట్, ఫోటో ఫ్రేమ్, బ్లూటూత్ స్పీకర్, రేడియో, లెదర్ బ్యాగ్, వారికి ఇష్టమైన పుస్తకం మొదలైన వాటిని బహుమతిగా ఇవ్వవచ్చు. By Vijaya Nimma 14 Jun 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Father's Day 2024: అంతర్జాతీయ పితృ దినోత్సవము ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మూడవ ఆదివారం జరుపుకోనున్నారు. తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు పాటిస్తున్నాయి. అయితే తల్లుల గౌరవార్థంగా మాతృ వందన దినోత్సవం ఉండగా.. బాధ్యతకు మారు పేరుగా నిలిచే తండ్రులకు ఒక రోజును కేటాయించాలని అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్‌డాడ్ అనే మహిళ ఆలోచించి ప్రచారం మొదలు పెట్టారు. ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగా మొదటిసారి ఫాదర్స్ డేను గుర్తించి 1910లో జరుపుకున్నారు. అప్పటి నుంచి అలా ఈ ఫారద్స్‌డే వందన దినోత్సవానికి ఆదరణ పెరుగుతూ వచ్చింది. అయితే.. ఈ వేడుకను ప్రపంచ దేశాలు 1972 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 16న పితృ వందన దినోత్సవంగా ప్రకటించి జరుపుకుంటున్నారు. 'ఫాదర్స్ డే' వేడుక కోసం పిల్లలు ప్రతి సంవత్సరం కోసం ఎదురుచూస్తు ఉంటారు. వారు 'ఫాదర్స్ డే'కి ఆదివారం ప్రారంభం కానున్నది. ఈ సంవత్సరం మీ తండ్రికి ఈ బహుమతిని ఇవ్వాలని ఎదురు చేస్తున్నారా..? ఫాదర్స్ డే సమీపిస్తున్న తరుణంలో పిల్లలు తండ్రికి ఎలాంటి బహుమతి ఇవ్వాలి? ఈ విషయంలో గందరగోళంగా ఉంటారు. ఇప్పుడు మీరు ఈ బహుమతులను ప్రయత్నించి చూడండి. మీ తండ్రి ఎంతో సంతోషిస్తారు. తండ్రికి బహుమతిగా ఇవ్వడానికి ఉత్తమమైనది: ప్రతి సంవత్సరం పిల్లలు "ఫాదర్స్ డే" కోసం ఎదురుచూస్తున్నారు. ఫాదర్స్ డే వచ్చిన వెంటనే పిల్లలు వేడుకకు సిద్ధమవుతారు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీరు మీ తండ్రికి చాలా వస్తువులను బహుమతిగా ఇవ్వవచ్చు. మీరు మీ తండ్రికి లెదర్ బ్యాగ్ బహుమతిగా ఇవ్వవచ్చు. కార్యాలయ సామాగ్రిని ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది. మీ తండ్రికి వాచీ ధరించడం అంటే ఇష్టం ఉంటే.. మీరు అతనికి స్మార్ట్ వాచ్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. మీ తండ్రికి బ్లూటూత్ స్పీకర్, రేడియోను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. ఇది అతనికి ఉత్తమ బహుమతి. వీటన్నింటితో పాటు..వారికి చొక్కా, ప్యాంటు, కుర్తా, వస్త్రధారణ కిట్, ఫోటో ఫ్రేమ్, వారికి ఇష్టమైన పుస్తకం మొదలైన వాటిని ఇవ్వవచ్చు. మీ తండ్రికి బహుమతి ఇచ్చినప్పుడల్లా ఈ విధంగా బహుమతిని అతనికి సమర్పించి చూడండి. ఇది కూడా చదవండి: వ్యాధి X అంటే ఏంటి? ఈ విషయాలు మీకు తెలుసా? #fathers-day-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి