New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/mallu-bhatti-vikramarka-jpg.webp)
తాజా కథనాలు
కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ నివాసంలో జరిగిన రంజాన్ వేడుకలకు కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జి దీపా దాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి, మధుయాష్కీ గౌడ్ హాజరయ్యారు.