Ramoji Rao Passes Away Live Updates 🔴: రామోజీరావు కన్నుమూత.. నివాళులర్పిస్తున్న ప్రముఖులు!

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. ప్రముఖల సందర్శన కోసం రామోజీఫిల్మ్ సిటీలో ఆయన నివాసంలో పార్థివదేహాన్ని ఉంచారు. ప్రముఖులు ఫిల్మ్ సిటీకి చేరుకుని నివాళులర్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ను ఇక్కడ చూడండి.

Ramoji Rao Passes Away Live Updates 🔴: రామోజీరావు కన్నుమూత.. నివాళులర్పిస్తున్న ప్రముఖులు!
New Update

  • Jun 08, 2024 17:21 IST
    రామోజీరావుకు నారా లోకేష్ దంపతుల నివాళి

  • Jun 08, 2024 17:19 IST
    ఏపీలో రెండు రోజుల పాటు సంతాప దినాలు

    రామోజీరావు మృతి చెందడంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు సంతాప దినాలు.

    రేపు, ఎల్లుండి సంతాప దినాలుగా పేర్కొంటూ ప్రభుత్వ ప్రకటన

  • Jun 08, 2024 15:10 IST
    రామోజీరావుకు చంద్రబాబు దంపతుల నివాళి

  • Jun 08, 2024 15:03 IST
    రామోజీరావు మృతికి బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి సంతాపం

  • Jun 08, 2024 12:56 IST
    రామోజీరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • Jun 08, 2024 12:55 IST
    ఈనాడు సంస్థ‌ల వ్య‌వ‌స్థాప‌కులు రామోజీరావు క‌న్నుమూత తెలుగుజాతికి, తెలుగుభాష‌కు తీర‌నిలోటు - నారా బ్రాహ్మణి

  • Jun 08, 2024 12:54 IST
    రామోజీ రావు మృతి చెందడం చాలా బాధాకరం - మహేష్ బాబు

  • Jun 08, 2024 12:53 IST
    టీడీపీ కేంద్ర కార్యాలయంలో రామోజీరావుకు నేతల ఘన నివాళి

  • Jun 08, 2024 12:09 IST
    ఎన్టీఆర్ తో రామోజీరావు: అరుదైన వీడియో

  • Jun 08, 2024 12:07 IST
    రామోజీరావు మృతికి సంతాపంగా షూటింగ్ లకు సెలవు

  • Jun 08, 2024 12:05 IST
    రామోజీరావు పత్రికా రంగంలో రారాజు: మోహన్ బాబు

  • Jun 08, 2024 12:05 IST
    రామోజీరావు గారు మృతి చెందడం చాలా బాధాకరం - కాజల్ అగర్వాల్

  • Jun 08, 2024 11:59 IST
    రామోజీరావు అరుదైన చిత్రం

  • Jun 08, 2024 11:46 IST
    రామోజీరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు

  • Jun 08, 2024 11:38 IST
    విశిష్టమైన వ్యక్తిత్వం, మీడియా దిగ్గజం, ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన రామోజీరావు గారు మరణించడం చాలా బాధాకరమైన వార్త - అమిత్ షా

  • Jun 08, 2024 11:27 IST
    రామోజీరావుకు మమతాబెనర్జీ నివాళి

  • Jun 08, 2024 11:26 IST
    భారతీయ మీడియాలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన రామోజీ దార్శనికుడు. ఆయన సేవలు సినీ,పత్రికారంగాలలో చెరగని ముద్ర వేశాయి: మోదీ

  • Jun 08, 2024 11:07 IST
    జర్నలిజం, సినిమా రంగాలపై ఆయన ముద్ర చెరగనిది: రాహుల్ గాంధీ

  • Jun 08, 2024 11:07 IST
    రామోజీరావు నాకు ఆదర్శం: రజినీ కాంత్

  • Jun 08, 2024 11:00 IST
    ఈనాడు గ్రూప్ ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు మృతిపై తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

  • Jun 08, 2024 10:59 IST
    ప్రపంచంలోనే అతిపెద్ద సినీ స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాత, పద్మ విభూషణ్ శ్రీ రామోజీ రావు గారి మరణ వార్త తీవ్ర బాధాకరం: జనసేన

  • Jun 08, 2024 10:52 IST
    రామోజీరావు మరణం భారత మీడియా రంగానికి తీరని లోటు: రాష్ట్రపతి నివాళి

  • Jun 08, 2024 10:50 IST
    మీడియా, సినిమా రంగాలకు ఆయన అందించన సేవలు మరువలేనివి: అల్లు అర్జున్

  • Jun 08, 2024 10:50 IST
    రామోజీ ఓ శక్తి: రాంగోపాల్ వర్మ నివాళి

  • Jun 08, 2024 10:44 IST
    రామోజీరావు పార్థివదేహం వద్ద కంటతడి పెట్టుకున్న రాజమౌళి

  • Jun 08, 2024 10:43 IST
    రామోజీ రావు గారి గురించి, గతంలో చంద్రబాబు

  • Jun 08, 2024 10:42 IST
    ప్రముఖలతో రామోజీరావు అరుదైన చిత్రాలు: RTV Exclusive

  • Jun 08, 2024 10:37 IST
    గేమ్ ఛేంజర్ షూటింగ్లో రామోజీ రావుకి అశ్రు నివాళులు అర్పించిన హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్

  • Jun 08, 2024 10:36 IST

  • Jun 08, 2024 10:35 IST

  • Jun 08, 2024 10:19 IST
    అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించిన రామోజీ: పవన్ నివాళి

  • Jun 08, 2024 10:18 IST

  • Jun 08, 2024 10:16 IST

  • Jun 08, 2024 10:14 IST
    ఢిల్లీలో రామోజీరావు చిత్రపటం వద్ద చంద్రబాబు నివాళి

  • Jun 08, 2024 10:13 IST

  • Jun 08, 2024 10:13 IST
    రామోజీరావుకు నివాళులర్పించడానికి బారులుదీరిన ఈనాడు సంస్థల ఉద్యోగులు

  • Jun 08, 2024 10:11 IST
    రామోజీ రావు పార్థివ దేహానికి నివాళులర్పించనున్న కాంగ్రెస్ నేతలు

    ఉదయం 11 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీ రావు కు నివాళులు అర్పించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, దానం నాగేందర్ తదితరులు.

  • Jun 08, 2024 10:07 IST
  • Jun 08, 2024 10:07 IST
  • Jun 08, 2024 10:07 IST
  • Jun 08, 2024 10:06 IST
  • Jun 08, 2024 10:06 IST
#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe