New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/KCR.jpg)
రామగుండం కేశోరాం సిమెంట్స్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్యానల్ విజయం సాధించింది. అధ్యక్షుడిగా ఎన్నికైన కౌశిక్ హరి కుటుంబ సమేతంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఈ రోజు కలిశారు. ఈ సందర్భంగా కౌశిక్ హరిని కేసీఆర్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.