BREAKING: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల!

రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఏపీలో 3, తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

New Update
EC: ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా!

రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఏపీలో 3, తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

publive-image

publive-image

ఫిబ్రవరి 8న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్‌కు చివరి తేదీ ఫిబ్రవరి 15. ఫిబ్రవరి 16న నామినేషన్ పత్రాల పరిశీలన, ఫిబ్రవరి 20న నామినేషన్ల ఉపసంహరణ సమయం. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం 5:00 గంటలకు కౌంటింగ్ జరుగుతుంది. ఇక ఏప్రిల్‌తో రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఏపీ నుంచి వేంరెడ్డి, సీఎం రమేష్‌, కనకమేడల రాజ్యసభ పదవీకాలం ముగియనుండగా.. తెలంగాణ నుంచి రవిచంద్ర, లింగయ్య యాదవ్‌, సంతోష్‌కుమార్‌ పదవికాలం ముగియనుంది.

(THIS IS AN UPDATING STORY)

Advertisment
తాజా కథనాలు