సూపర్ స్టార్, తలైవా రజనీ కాంత్ యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ ను శనివారం కలిశారు. రాజధాని లక్నోలోని సీఎం అధికారిక నివాసంలో యోగీతో ఆయన భేటీ అయ్యారు. రజనీకాంత్ కు సీఎం యోగీ ఆదిత్య నాథ్, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందించి రజనీకాంత్ దంపతులను లోపలికి ఆహ్వానించారు. అనంతరం రజనీకాంత్ కు ఆయన ఓ జ్ఞాపికను కూడా అందజేశారు.
పూర్తిగా చదవండి..బుల్డోజర్ బాబాతో ‘బాబా’భేటీ… యోగీకి పాదాభివందనం చేసిన తలైవా…!
సూపర్ స్టార్, తలైవా రజనీ కాంత్ యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ ను శనివారం కలిశారు. రాజధాని లక్నోలోని సీఎం అధికారిక నివాసంలో యోగీతో ఆయన భేటీ అయ్యారు. రజనీకాంత్ కు సీఎం యోగీ ఆదిత్య నాథ్, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందించి రజనీకాంత్ దంపతులను లోపలికి ఆహ్వానించారు. అనంతరం రజనీకాంత్ కు ఆయన ఓ జ్ఞాపికను కూడా అందజేశారు.
Translate this News: