Purushothamudu: పేరులో కాదు వ్యక్తిత్వంలో రాముడు ఉండాలి.. రాజ్ తరుణ్ 'పురుషోత్తముడు' ట్రైలర్

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ 'పురుషోత్తముడు'. ఈ చిత్రం జులై 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన ఈ ట్రైలర్ ఎమోషన్, యాక్షన్, కామెడీ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Purushothamudu:  పేరులో కాదు వ్యక్తిత్వంలో రాముడు ఉండాలి.. రాజ్ తరుణ్ 'పురుషోత్తముడు' ట్రైలర్
New Update

Purushothamudu: టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ 'పురుషోత్తముడు'. ఈ చిత్రం జులై 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన ఈ ట్రైలర్ ఎమోషన్, యాక్షన్, కామెడీ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Also Read: Natasa Stankovic: విడాకుల తర్వాత నటాషా పోస్ట్‌.. ఇప్పటికీ హార్దిక్ కుటుంబంతో బంధం..! - Rtvlive.co

#purushothamudu-trailer #purushothamudu #raj-tarun
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe