/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-19T165351.044.jpg)
Purushothamudu: టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ 'పురుషోత్తముడు'. ఈ చిత్రం జులై 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన ఈ ట్రైలర్ ఎమోషన్, యాక్షన్, కామెడీ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
వాడు రాముడు కాదు , పరశురాముడు ❤🔥
2️⃣ Hours to go !! #PurushothamuduTrailer out today at 12:39 PM ⚡#Purushothamudu grand release worldwide on July 26th!
Directed by #RamBhimana ⭐️@itsRajTarun @meramyakrishnan @iTsviran21 @prakashraaj @GopiSundarOffl @SSDprods… pic.twitter.com/n6G6MIBUaf
— Junglee Music South (@JungleeMusicSTH) July 19, 2024
Also Read: Natasa Stankovic: విడాకుల తర్వాత నటాషా పోస్ట్.. ఇప్పటికీ హార్దిక్ కుటుంబంతో బంధం..! - Rtvlive.co