New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-22-at-9.48.14-AM.jpeg)
Rains In Telangana: రేపు, ఎల్లుండి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శనివారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు ఏపీలో కూడా మోస్తరు వర్షాలు కురవనున్నట్లు చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తాజా కథనాలు