New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/babu-4.jpg)
Chandrababu: రేపు విజయవాడలో వర్షం పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ సూచనతో అధికారులు అలర్ట్ అయ్యారు. విజయవాడ సమీపంలోని కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి రెయిన్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం పడినా ఇబ్బంది రాకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా కథనాలు