Railway jobs: రైల్వేశాఖ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. 7,951 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 29వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎడిట్ ఆప్షన్ కోసం సెప్టెంబర్ 8 వరకూ అవకాశం కల్పించింది.
పూర్తిగా చదవండి..Railway jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 7,951 ఉద్యోగాలకు నోటిఫికేషన్!
రైల్వేశాఖ నుంచి 7,951 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 29వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వయో పరిమితి 18 -36 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది.
Translate this News: