---- ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న టానిక్ లిక్కర్ గ్రూప్స్ వ్యవహారం
---- టానిక్ వ్యాపారాల వెనుక కీలకవ్యక్తుల హస్తం
---- గత ప్రభుత్వంలో పదవిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా టానిక్‌కు అనుమతులు
---- టానిక్ వ్యాపారాలపై రేవంత్ సర్కార్ సీరియస్
---- ప్రస్తుతం టానిక్ లిక్కర్ గ్రూప్‌కు ముగ్గురు డైరెక్టర్లు
---- అనిత్ రెడ్డి, రాజ్ లక్ష్మణ్ రెడ్డి, కుప్పయ్య భారతి పేర్ల మీద టానిక్ వైన్ షాపులు
---- Q బై టానిక్ పేరుతో మరో 11 షాపుల నిర్వహణ
---- Q బై టానిక్‌లో రాజకీయ నేతల బినామీలు, పలువురు ఉన్నతాధికారులు
---- ఓ ఐఏఎస్‌కు సైతం టానిక్ వ్యవహారాల్ల్లో పార్ట్‌నర్‌షిప్
---- తెరమీదకు రావుల శ్రవణ్ రెడ్డి, అభినయ్ రెడ్డి, అఖిల్ రెడ్డి, ప్రియాంక రెడ్డి
---- ప్రభుత్వ ఖజానాకు భారీగా ట్యాక్స్ ఎగ్గొట్టిన టానిక్ నిర్వహకులు
---- టానిక్ కోసం 2016లో ప్రత్యేక జీవో జారీ చేసిన గత ప్రభుత్వం
---- ఆరేళ్లుగా కోట్ల రూపాయల విదేశీ మద్యం అమ్మకాలు
---- 8 దుకాణాల్లో సాధారణ మద్యంకు లైసెన్స్ తీసుకుని విదేశీ మద్యం అమ్మకాలు
---- ఒక్క బ్రాంచ్‌లో మాత్రమే మద్యం సరఫరా చేయడానికి పర్మిషన్
---- టానిక్‌లో పని చేసే ఓ ఉద్యోగి పేరుతో లైసెన్స్ పొందినట్లు గుర్తింపు
--- ప్రస్తుతం టానిక్లో కొనసాగుతున్న సోదాలు
TONIQUE Liquor GROUPS: టానిక్ వెనుక కీలక వ్యక్తులు
New Update
Advertisment