TONIQUE Liquor GROUPS: టానిక్ వెనుక కీలక వ్యక్తులు By Web Dev 06 Mar 2024 in Latest News In Telugu New Update షేర్ చేయండి ---- ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న టానిక్ లిక్కర్ గ్రూప్స్ వ్యవహారం ---- టానిక్ వ్యాపారాల వెనుక కీలకవ్యక్తుల హస్తం ---- గత ప్రభుత్వంలో పదవిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా టానిక్‌కు అనుమతులు ---- టానిక్ వ్యాపారాలపై రేవంత్ సర్కార్ సీరియస్ ---- ప్రస్తుతం టానిక్ లిక్కర్ గ్రూప్‌కు ముగ్గురు డైరెక్టర్లు ---- అనిత్ రెడ్డి, రాజ్ లక్ష్మణ్ రెడ్డి, కుప్పయ్య భారతి పేర్ల మీద టానిక్ వైన్ షాపులు ---- Q బై టానిక్ పేరుతో మరో 11 షాపుల నిర్వహణ ---- Q బై టానిక్‌లో రాజకీయ నేతల బినామీలు, పలువురు ఉన్నతాధికారులు ---- ఓ ఐఏఎస్‌కు సైతం టానిక్ వ్యవహారాల్ల్లో పార్ట్‌నర్‌షిప్ ---- తెరమీదకు రావుల శ్రవణ్ రెడ్డి, అభినయ్ రెడ్డి, అఖిల్ రెడ్డి, ప్రియాంక రెడ్డి ---- ప్రభుత్వ ఖజానాకు భారీగా ట్యాక్స్ ఎగ్గొట్టిన టానిక్ నిర్వహకులు ---- టానిక్ కోసం 2016లో ప్రత్యేక జీవో జారీ చేసిన గత ప్రభుత్వం ---- ఆరేళ్లుగా కోట్ల రూపాయల విదేశీ మద్యం అమ్మకాలు ---- 8 దుకాణాల్లో సాధారణ మద్యంకు లైసెన్స్ తీసుకుని విదేశీ మద్యం అమ్మకాలు ---- ఒక్క బ్రాంచ్‌లో మాత్రమే మద్యం సరఫరా చేయడానికి పర్మిషన్ ---- టానిక్‌లో పని చేసే ఓ ఉద్యోగి పేరుతో లైసెన్స్ పొందినట్లు గుర్తింపు --- ప్రస్తుతం టానిక్లో కొనసాగుతున్న సోదాలు #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి