Rahul murder in gym cellar: రాజేంద్రనగర్ లో ఓ జిమ్ సెంబర్లో యువకుడు దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ గూడలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే యువకుడి హత్య వెనుక ప్రేమ వ్యవహారమే కారణమని తేలింది.
పూర్తిగా చదవండి..Rahul murder in gym cellar: జిమ్ సెల్లార్ లో రాహుల్ మర్డర్..మామూలుగా ట్విస్ట్ లు లేవుగా.. ప్రేమ వ్యవహారమే!!
రాహుల్ సింగ్ ఇంకా ఓ అమ్మాయి చాలా కాలంగా ప్రేమించుకున్నారు. చట్టాపట్టాలేసుకొని తిరిగారు. అయితే ఏమైందో ఏమో.. కాని ఇద్దరి మధ్య బ్రేక్ పడింది. దీంతో ప్రేయసీని పక్కన పెట్టి రాహుల్ కొన్ని రోజుల క్రితం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడాని రెడీ అయ్యాడు. దీంతో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే ఈ విషయంలో రాహుల్ ఇంకా అతడి ప్రేయసీ మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈ క్రమంలోనే ప్రేయసీ ఇంకా ఆమె తల్లి కలిసి రాహుల్ సింగ్ ను ఓ జాదుఘర్ దగ్గరికి తీసుకెళ్లింది. దీంతో మధ్యవర్తిత్వం వహించిన జాదుఘర్ మ్యాటర్ సెటిల్ చేస్తానని మాయమాటలు చెప్పి రాహుల్ దగ్గరి నుంచి 4 లక్షలు ఇంకా బంగారు ఆభరణాలు తీసుకున్నాడు...
Translate this News: