Rahul Sipliganj: రాహుల్ సిప్లిగంజ్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. యూట్యూబర్ గా ఉంటూ ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోస్ చేసుకునే స్థాయి నుంచి ఇప్పుడు స్టార్ సింగర్ గా ఎదిగాడు. మధ్యలో బిగ్ బాస్ విన్నర్ గా కూడా నిలిచి, స్టార్ స్టేటస్ పొందాడు. ఇప్పడీ సింగర్ వార్తల్లో వ్యక్తిగా మారాడు. హాట్ టాపిక్ అయ్యాడు. అది కూడా వినోద రంగంలో కాదు. రాజకీయ రంగంలో రాహుల్ సిప్లిగంజ్ పేరు తెరపైకొచ్చింది.
పూర్తిగా చదవండి..Rahul Sipliganj:రాహుల్ సిప్లిగంజ్.. నన్ను వదిలేయండి బాబోయ్!
గోషామహల్ నుంచి సీటును అభ్యర్థిస్తూ, రాహుల్ సిప్లిగంజ్ అప్లికేషన్ పెట్టుకున్నట్టు పుకార్లు వ్యాపించాయి. 2 రోజులుగా ఈ అంశంపై చూసీచూడనట్టు వ్యవహరించిన రాహుల్ సిప్లిగంజ్ కు ఇక స్పందించక తప్పలేదు. తనకు రాజకీయాలకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు రాహుల్ సిప్లిగంజ్.
Translate this News: