Rahul Gandhi: రాహుల్, ప్రియాంక గాంధీ వయనాడ్ పర్యటన వాయిదా

రాహుల్, ప్రియాంక గాంధీ వయనాడ్ పర్యటన వాయిదా పడింది. ప్రతికూల వాతావరణంతో పర్యటన వాయిదా వేసుకున్నట్లు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. త్వరలోనే వయనాడ్ కు వెళ్తామని తెలిపారు.

New Update
Rahul Gandhi Birthday  : వరుస ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ గా.. రాహుల్ గాంధీ ఎదుర్కొన్న ఎదురు దెబ్బలివే!

Rahul Gandhi: రాహుల్, ప్రియాంక గాంధీ వయనాడ్ పర్యటన వాయిదా పడింది. ప్రతికూల వాతావరణంతో పర్యటన వాయిదా వేసుకున్నట్లు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. త్వరలోనే వయనాడ్ కు వెళ్తామని తెలిపారు రాహుల్ గాంధీ. వయనాడ్ సహా 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆగస్టు 3 వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వయనాడులో మృతుల సంఖ్య 180కి చేరినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇంకో 600 మంది ఆచూకీ గల్లంతు అయినట్లు చెప్పారు.

Advertisment
తాజా కథనాలు